అండర్-19 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత అమ్మాయిలను బీసీసీఐ సత్కరించింది. రూ.5 కోట్ల నజరానాకు సంబంధించి చెక్కును సచిన్ చేతుల మీదుగా షెఫాలి బృందానికి అందించింది బీసీసీఐ. ఈ సందర్భంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ మహిళా జట్టుపై ప్రశంసల వర్షం కురిపించాడు.
ఇండియా న్యూజిలాండ్ మధ్య నేడు ఆఖరి టీ 20 మ్యాచ్ జరగనున్నది. ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. మూడు టీ 20 మ్యాచ్‌లలో భాగంగా తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో టీమ్ ఇండియా విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సీరిస్‌లో ఇండియా న్యూజిలాండ్ జట్లు చెరో మ్యాచ్ లో విజయం సాధించి సమ ఉజ్జీలుగా నిలిచారు. కాగా, నేడు నిర్ణయాత్మకమైన మూడో టీ 20 మ్యాచ్ జరగనున్నది.
The Lucknow Pitch created havoc controversy due to its unplayable conditions: అసలది టి20నా..? టెస్ట్20నా? అన్నట్లు సాగిన లక్నో టి20 మ్యాచ్ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. సూర్యకుమార్, హార్దిక్ పాండ్యాలాంటి హిట్టర్లు క్రీజులో ఉండగా 100 పరుగుల లక్ష్యం ఛేదించడమే కష్టమైపోయింది. బౌండరీలు కనాకష్టంగా వస్తే.. ఒక్క సిక్స్ కూడా నమోదు కాలేదు. టి20ల్లో 200, వన్డేల్లో 400 పరుగులు సహజంగా మారిన ఈ రోజుల్లో.. అలాంటి పిచ్ ఏమిటని విస్తుపోవడం ప్రేక్షకులు, […]
జర్మనీ జట్టు విశ్వ విజేతగా నిలిచింది. ఒడిషాలో జరిగిన హాకీ వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. ఫైనల్స్ లో బెల్జియం జట్టును ఓడించింది. వరల్డ్ ఛాంపియన్ గా అవతరించింది. జర్మనీ జట్టుకు వరల్డ్ కప్పు దక్కడం ఇది మూడోసారి. 2002, 2006 సంవత్సరాల్లో కూడా వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత హాకీ వరల్డ్ కప్ సొంతం చేసుకుంది.
Two Telugu Players in Under 19 Womens team done well in Finals భారత అండర్ 19 మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. మొట్ట మొదటి సారిగా జరిగిన వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ జట్టును ఫైనల్ మ్యాచ్ లో ఓడించింది. ఇంగ్లండ్ జట్టు 68 పరుగులకే కుప్పకూలగా, భారత జట్టు 14 ఓవర్లలోనే టార్గెట్ రీచ్ అయింది. తెలుగమ్మాయిలు ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. భద్రాచలానికి చెందిన గొండగి త్రిష […]
న్యూజిలాండ్ తో జరుగుతున్న టీ20లో ఉత్కంఠ నెలకొంది. చివరిదాకా టెన్షన్ కొనసాగింది. గెలుపు అట ఇట అనిఅనుకుంటుండగా మరో బంతి ఉందనగానే సూర్యకుమార్ యాదవ్ ఫోర్ కొట్టి భారత్ కు విజయాన్ని అందించాడు.
IND W Vs ENG: మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 68 పరుగులు చేసింది. ఈ సులభమైన లక్ష్యాన్ని టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి సాధించింది. దీంతో తొలి మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది. భారత మహిళల జట్టు తొలిసారి ఐసీసీ టోర్నీలో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో […]
Novak Djokovic WINS his 10th Australian Open title ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్ లో సెర్బియన్ స్టార్ జకోవిచ్ చెలరేగి ఆడాడు. టైటిల్ కైవసం చేసుకున్నాడు. హోరాహోరీగా జరిగిన పోరులో సిట్సిపాస్ పై విజయం సాధించాడు. పదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో విజేతగా నిలిచాడు. ఈ విజయంతో టెన్నిస్ ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానానికి చేరుకున్నాడు. జకోవిచ్ తన కెరీర్ లో సాధించిన 22 గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఫైనల్ మ్యాచ్ లో […]