ఇన్ఫోసిస్ ఫౌండర్ చైర్మన్ నారాయణమూర్తి, ఆయన భార్య, టీటీడీ బోర్డు సభ్యురాలు సుధామూర్తి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి భారీ బంగారు కానుకలను విరాళంగా ఇచ్చారు.
తిరుమల భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు. టోకెన్ (Token) రహిత సర్వదర్శనానికి క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి.
శని దేవుడిని(Shani Puja) న్యాయానికి ప్రతీకగా, న్యాయ దేవుడిలా భావిస్తారు. శని దేవుడు(Shani Puja) సహనాన్ని ఇచ్చే దేవుడు. చాలామంది శనిని చాలా క్రూరమైన గ్రహంగా భావిస్తూ ఉంటారు. జాతకంలో శని ఉన్నప్పుడు ప్రతికూల ఫలితాలు మాత్రమే కలుగుతాయని చాలా మంది భావిస్తూ ఉంట
భక్తుల కోరిక తీర్చే అమ్మవారిగా ఈ మాత ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతి శనివారం, మంగళవారం ఈ అమ్మవారికి పీత మాంసం, బాతు మాంసం నైవేద్యంగా పెడతారు ఇక్కడ. జింగ్లేశ్వరి మాత(jingleswari mata temple) గురించి తెలుసా..?
దేవ్ దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని గంగోత్రి సేవా సమితి వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్లో గంగా మహా హారతి నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాదేవి(ganga devi) అష్టధాతువు విగ్రహాన్ని కూడా అలంకరించారు.
కొన్ని నియమాలను పాటిండచం ద్వారా లక్ష్మీ దేవి(Lakshmi Devi ) ఆశీర్వాదం లభిస్తుంది. అపారమైన సంపద, ఆనందాన్ని ఇస్తుంది. అటువంటి చాలా సులభమైన పరిష్కారం మట్టి కుండ.