నటసింహం బాలకృష్ణ అఖండ సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు.. వీరసింహారెడ్డి సినిమాతో అదే జోరును కొనసాగిస్తున్నాడు. అటు బుల్లితెరపై కూడా అన్‌స్టాపబుల్ షో తో హిట్ మీద హిట్ కోట్టేస్తున్నాడు సీనియర్ హీరో
మానవ సంబంధాలు, అనుబంధాలు, తెలుగదనం ఉట్టి పడే విధంగా కథలను కృష్ణవంశీ ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తారు.
వాల్తేరు వీరయ్య' సినిమా తో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపే విధంగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్. ఈ సినిమా తర్వాత మెహర్ రమేశ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘భోళాశంకర్’ ప్రస్తుతం చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.
దర్శకుడు మణిరత్నం 33 ఏళ్ల డ్రీమ్ `పొన్నియిన్ సెల్వన్`. ఎంజీ రామచంద్రన్ నుంచి విజయ్ వరకు ప్రముఖ హీరోలతో ఈ ప్రాజెక్ట్ ని వెండితెరపై ఆవిష్కరించాలని విశ్వప్రయత్నాలు చేశారు. ఫైనల్ గా లైకా ప్రొడక్షన్స్ వారు ముందుకు రావడంతో మణిరత్నం కలల ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చింది. కల్కీ కృష్ణమూర్తి ఫేమస్ నవల `పొన్నియిన్ సెల్వన్` ఆధారంగా రెండు పార్టులుగా ఈ సినిమాని రూపొందించారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో లైకాతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్ […]
ఒక సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలంటే ప్రమోషన్స్ దే మెయిన్ రోల్. అందుకే దీని కోసం మేకర్స్ కోట్లు ఖర్చు చేస్తుంటారు. `ఆర్ ఆర్ ఆర్` పబ్లిసిటీ కోసం మేకర్స్ ఏకంగా 20 కోట్లకు మించి ఖర్చు చేశారంటే సినిమా ప్రచారానికి ప్రొడ్యూసర్స్ ఏ స్థాయి ఇంపార్టెన్స్ ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. అయితే క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఆరేళ్ల గ్యాప్ […]
కీర్తి సురేష్.. తమిళ, తెలుగు భాషల్లో అత్యుత్తమ నటనతో నటిగా, కమర్షియల్ హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకుంది. నటనే రాదని విమర్శలు గుప్పించిన వారిని షాక్ కు గురిచేసి `మహానటి` సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని దక్కించుకుంది. అలనాటి నటి మేనక నట వారసురాలిగా మలయాళ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరంగేట్రం చేసింది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే ఊహించని విధంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న కీర్తి […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వ్యక్తిత్వం, ఆయన ఫ్యామిలీ గురించి తెలియని వాళ్లు లేరు. కొంత కాలంగా తమ్ముడు కార్తితో కలిసి ఉమ్మడి కుటుంబంగా జీవిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. హీరోయిన్ జ్యోతికని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా.. సూర్య తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసే ఉంటున్నారు. సినిమాల్లో నటిస్తూనే కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన స్టోరీలకు నిర్మాతగా కూడా సూర్య వ్యవహరిస్తున్నారు. జ్యోతిక కూడా మళ్లీ నటించడం మొదలు పెట్టింది. అంతే […]
విలక్షణమైన చిత్రాలతో హీరోగా, దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్నారు కన్నడ హీరో ఉపేంద్ర. కెరీర్ ప్రారంభం నుంచి ఏ, ఉపేంద్ర, రా, H2O వంటి వినూత్నమైన సినిమాలతో వెర్సటైల్ యాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. కన్నడ ఇండస్ట్రీలో క్రేజీ స్టార్ గానే కాకుండా పాపులర్ డైరెక్టర్ గానూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు. హీరోగా కొనసాగుతూనే దర్శకుడిగా డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తున్నారు. మెయిన్ గా 2010లో ఉపేంద్ర నటించి డైరెక్ట్ చేసిన కన్నడ మూవీ `సూపర్`. […]