బుధవారం 64,277 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన మొక్కుల ద్వారా స్వామి వారికి రూ 2.89 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఉదయరాగం
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల గిరులు ముస్తాబయ్యాయి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం అంటే నిన్న అంకురార్పరణ జరిగింది. ఇక ఈరోజు సాయంత్రం ఆరున్నర లోపు ధ్వజారోహణం నిర్వహిస్తారు.
ఆదివారం 77,441 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన మొక్కుల ద్వారా స్వామి వారికి రూ .3.85 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఉదయరాగం
శనివారం 66,590మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన మొక్కుల ద్వారా స్వామి వారికి రూ .3.37 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.