ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ఇప్పటికే పలుమార్లు కేంద్రం స్పష్టం చేసింది. కాగా, మరోమారు ఇదే విషయాన్ని కేంద్రం లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలియజేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకున్నది. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమిపాలైంది. 2014, 2019 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి మార్పును చేపట్టింది.
Pawan Kalyan Comments on Jagananna House: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జగనన్న కాలనీలు, ఇళ్ల నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత మూడేళ్లుగా ఇదుగో అదుగో అంటూ ఇళ్ల నిర్మాణాలు చేపట్టకుండా కాలక్షేపం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. 17 వేల జగనన్న కాలనీలో 28 లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారని, కానీ, ఇప్పటి వరకు కేవలం 4.4 లక్షల ఇళ్లను మాత్రమే పూర్తి చేశారని విమర్శించారు. ఈ ఏడాది ఉగాది వరకు 5 […]
టీడీపీ అధినేత చంద్రబాబు పై మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసారు మంత్రి రోజా. 2019 నుండి టీడీపీ ఎక్కడా గెలవకపోవడంతో ఆ నాయకులు పిచ్చెక్కి పోయింది.
కాంట్రవర్సీ కామెంట్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నారార్జున యూనివర్సిటీ అకాడెమిక్ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి హాజరైన్ రామ్ గోపాల్ విద్యార్ధులను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారి తీస్తున్నాయి.
శ్రీశైల మహా క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.ఈ ఉత్సవాల్లో రెండో రోజులో భాగంగా మహాదుర్గ అలంకార రూపంలో శ్రీభ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుమల శ్రీవారికి చెందిన పలు సేవల టిక్కెట్లకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు వెల్లడించారు. శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను ఈ నెల 23న అధికారులు విడుదల చేయనున్నారు. అదే విధంగా శ్రీవాణి టికెట్లకు సంబంధించిన జూన్ నెల ఆన్ లైన్ కోటాను మార్చి 21వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి విడుదల చేయనుంది.
Nara Lokesh: ఏపీ రాజకీయాల్లో నారా లోకేష్ అనేది ఎప్పటికీ చెరిపేయలేని ఒక ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ హాట్ టాపిక్. చంద్రబాబు కుమారుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన లోకేష్ తండ్రిలా రాజకీయాల్లో తన మార్కు చూపించే ప్రయత్నంలో పూర్తిగా విఫలమయ్యాడు. నేరుగా ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రజాప్రతినిధుల కోటా ఎమ్మెల్సీ స్థానంలో గెలిచిన ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, ఆ తరువాత ప్రభుత్వంలో కూడా భాగమవడంతో ఆయన మీద ప్రతిపక్ష వైసిపి నుంచి పెద్ద […]