GST Collections: ఫిబ్రవరి నెల జీఎస్టీ కలెక్షన్లు ఎంతో తెలుసా?
GST Collections in the Month of February 2023
జీఎస్టీ కలెక్షన్లు ప్రతి నెలా పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ ఖజానాకు వరంగా మారాయి. 2023 ఫిబ్రవరి నెల జీఎస్టీ వసూళ్లు 1.49 లక్షల కోట్లు దాటాయి. గత ఏడాది ఫిబ్రవరి నెలతో పోల్చితే ఈ వసూళ్లు 12 శాతం ఎక్కువ అని తెలిసింది. కేంద్ర ఆర్ధిక శాఖ కూడా జీఎస్టీ వసూళ్లకు సంబంధించిన వివరాలను ట్వీట్ చేసింది.
జీఎస్టీ వసూళ్లు వరుసగా 12 నెలల నుంచి ప్రతి నెలా 1.40 లక్షల కోట్ల రూపాయలు దాటుతున్నట్లు ఆర్ధిక శాఖ వెల్లడించింది. గత ఏడాది ఫిబ్రవరి నెలలో 1,33,026 కోట్ల రూపాయల జీఎస్టీ వసూలు కాగా..ఈ ఏడాది ఫిబ్రవరి వసూళ్లు 12 శాతం అధికంగా అంటే 1.49 లక్షల కోట్లు వచ్చాయి.
ఫిబ్రవరి గ్రాస్ జీఎస్టీ కలెక్షన్లు 1,49,577 కోట్లు వచ్చాయి. అందులో 27,662 కోట్లు CGST నుంచి వచ్చింది. 34,915 కోట్లు SGST నుంచి లభించింది. ఇక 75,069 కోట్లు IGST నుంచి లభించింది. గూడ్స్ ఎగుమతుల వల్ల 35,689 కోట్లు, సెస్ వల్ల 11,931 కోట్లు లభించాయి.
👉 ₹1,49,577 crore gross #GST revenue collected in February 2023; 12% higher than #GST revenues in same month last year
👉 Monthly #GST revenues more than ₹1.4 lakh crore for 12 straight months in a row
Read more ➡️ https://t.co/hZMqDAHuWf
(1/2) pic.twitter.com/XCmoncVS3G
— Ministry of Finance (@FinMinIndia) March 1, 2023
February GST collections came st 1.496 lac cr
Central GST collections came at 27,700 cr
State GST collections came at 34,900 cr
Integrated GST collections came at 75,100 cr
— Tarun Gandhi (@GandhiTarun5) March 1, 2023
GST Collections 🔥
🤩GST revenue collected in February 2023 at ₹ 1.49 lkh cr which is +12% yoy
🤩Monthly GST revenues at ₹1.4 lkh cr for 12 straight months
COME ON 🇮🇳#StockMarket pic.twitter.com/VDZm8mWLDB
— Nigel D'Souza (@Nigel__DSouza) March 1, 2023