Gold rates: పెరిగిన బంగారం, వెండి ధరలు, తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే
Gold and Silver rates increased
బులియన్ మార్కెట్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 కారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరగడంతో రూ. 53,800 గా ఉండగా..24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 270 పెరగడంతో రూ.58,690కి పెరిగింది. ఇక వెండి ధర కేజీకి రూ.400 పెరగడంతో రూ. 73,100 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
ఇక దేశంలో వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,700 ఉంది. ముంబైలో ఈ ధర రూ.53,550 ఉంది. కోల్ కత్తాలో రూ. 53,550 ఉంది. చెన్నైలో రూ. 54,250 ఉండగా..బెంగళూర్లో ధర రూ.53,600 ఉంది.