City bank: సిటీ బ్యాంకును రూ.11,603 కోట్లకు కొనేసిన యాక్సిస్ బ్యాంకు
Axis Bank completes deal to buy Citi Bnak’s India consumer business
బ్యాంకింగ్ రంగం నుంచి మరో బ్యాంక్ కనుమరుగయింది. సిటీ బ్యాంక్ తన సేవలను ముగించింది. యాక్సిస్ బ్యాంకులో విలీమయింది. 11,603 కోట్లకు యాక్సిస్ బ్యాంక్ కు అమ్మేసింది. ఇక నుంచి సిటీ బ్యాంకు శాఖలన్నీ యాక్సిస్ బ్యాంకు బ్రాంచులుగా మారనున్నాయి. ఈ డీల్ విషయాన్ని సిటీ బ్యాంక్ తమ వెబ్ సైట్ ద్వారా కస్టమర్లకు వెల్లడించింది. తమ కస్టమర్లకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేసింది. ఏటీఎం సెంటర్లు, మొబైల్ యాప్, బ్యాంకు శాఖలు యధావిధిగా పనిచేస్తాయని సిటీ బ్యాంకు తెలిపింది.
120 సంవత్సరాల నుంచి సేవలను అందిస్తున్న సిటీ బ్యాంకు మొదట్లో ఎంతో చురుగ్గా ఉండేది. కాలనుగుణ మార్పులను అందుకోలేక వెనకబడింది. కనుమరుగు అయ్యే పరిస్థితికి వచ్చింది. సిటీ బ్యాంక్ 1987లో క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టింది. 1987 నుంచి క్రెడిట్ కార్డులను అందజేస్తున్న సంస్థ ప్రస్తుతం ప్రజలకు చేరురకావడంతో దూరమయింది. సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డు హోల్డర్లు అందరూ ఇక నుంచి యాక్సిస్ బ్యాంకు నుంచి సేవలు పెందవచ్చు. యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు బేస్ 31 శాతానికి పెరగనుంది.
They said the Citi never sleeps .
Well the Citi finally slept in India .
After over a decade with Citibank , now onto Axis Bank . pic.twitter.com/MthH6OqU8q— Anoop (@AnoopChathoth) March 1, 2023
Bye #CITIBank Frankly speaking, this has been the best banking experience. Visited the bank only 2 times in 7 years! True online banking experience 😊@AxisBank We hope the experience continues 😊 pic.twitter.com/R36ECDKpjw
— Saurav Chatterjee (@saurav_complex) March 1, 2023