ఉదయరాగం
ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని నిర్మలా సీతారామన్ మండిపడ్డారు.
తెలంగాణ ఇంటెన్షన్స్ సర్వే ప్రకారం.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ నోటీసులు పంపడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. కానీ ఈ నోటీసులు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అండర్స్టాండింగ్లో భాగమేననే అభిప్రాయాన్నికొంతమంది వ్యక్తం చేస్తున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు లో టీడీపీ అధినేత అరెస్ట్ అయిన చంద్రబాబును సూపర్ స్టార్ రజనీ కాంత్ ఆదివారం కలుస్తారంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.
లిబియా దేశం శ్మశానాన్ని తలపిస్తోంది. డేనియల్ తుఫాన్ జల ప్రళయాన్ని సృష్టించడంతో... రెండు డ్యామ్‌లు బద్దలైపోయాయి. దీంతోనే వేలాదిమంది ప్రజలు వరదల్లో కొట్టుపోయారు. వరదల ధాటికి సమీపంలో ఉన్న సముద్రంలోకి లిబియా వాసులు కొట్టుకుపోయారు.
ప్రధాని నరేంద్ర మోడీ 73వ పుట్టిన రోజు సందర్భంగా భారత దేశం నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.
బ్రెజిలియన్ అమెజాన్ అడవుల్లో.. పాపులర్ టూరిస్ట్ సిటీ బార్సెలోస్ లో ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో.. ల్యాండింగ్ ప్రయత్నించిన ఓ చిన్న విమానం అక్కడ కుప్పకూలింది.
తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం జాతీయ సమైక్యతా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు .
తాజాగా మరోసారి వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ లో ర్యాగింగ్ ఘటన వెలుగు చూసింది. సెకండ్ ఇయర్ చదువుతున్న మనోహర్‌ను మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ర్యాగింగ్ చేయడమే కాకుండా దాడి చేయడం కలకలం రేపింది.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేసింది టీటీడీ. రేపటి నుంచి బ్రహ్మోత్సత్సవాలు జరుగనుండగా.. ఇవాళ బ్రహ్మోత్సవాల అంకురార్పణ చేయనున్నారు.