NaraLokesh: యువగళం పాదయాత్రలో వంగవీటి
NaraLokesh: ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఎం జరుగుతుందో ఎవరు ఉహించుకోలేక పోతారు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అన్నమయ్య జిల్లా పీలేరులో జరుగుతుంది. ఈ పాదయాత్రలో వంగవీటి రాధా లోకేష్ తో పాల్గొన్నారు. కొద్ది రోజులుగా వంగవీటి రాధా పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన జనసేన పార్టీలోకి వెళతారని సోషల్ మీడియాలో ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ఆయన మాత్రం లోకేష్‌ను కలవడంతో టీడీపీలోనే కొనసాగుతాననే సంకేతాలు పంపించారనే చర్చ జరుగుతోంది.
పార్టీ మారుతున్నాడనే వ్యాఖ్యలు వస్తున్న వేళ పీలేరులో సాగుతున్న లోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధా ప్రత్యక్షం కావటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఆయన మాత్రం లోకేష్‌ను కలవడంతో టీడీపీలోనే కొనసాగుతాననే సంకేతాలు పంపించారనే చర్చ జరుగుతోంది. టీడీపీ – జనసేన కలిసే పోటీ చేస్తున్నాయి కాబట్టి.. అందులో భాగంగా లోకేష్ కు మద్దతు తెలపటానికే రాధా వచ్చారనే ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. పాదయాత్రలో రాధా పాల్గొనటంతో.. ఫ్లెక్సీల్లో లోకేష్ తోపాటు.. పవన్ కల్యాణ్ ఫొటోలు, రాధా ఫొటోలు ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలిచాయి.