Jana sena: కనకదుర్గమ్మ సాక్షిగా వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు
Special Pooja for Jana Sena Vehicle Varahi in Kanaka Durgamma temple
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా ఉన్నారు. ఎన్నికల ప్రచారానికి పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతున్నారు. వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. వారాహి అనే ఆ వాహనానికి ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు. నిన్న కొండగట్టులోని ప్రత్యేక పూజలు చేయించారు. నేడు విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో వారాహికి ప్రత్యేక పూజలు చేయించారు.
ఇంద్రకీలాద్రి పై అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ చాలా ఆనందంగా ఉందని తెలిపారు. నిన్న కొండగట్టులో కూడా చాలా బాగా దర్శనం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. అమ్మవారి చల్లని చూపు రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు పవన్ తెలిపారు. ప్రచార రథానికి పూజ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇంద్రకీలాద్రీ కి వచ్చానని తెలిపారు.
పవన్ కళ్యాణ్ విజయవాడ వస్తున్నారని తెలియడంతో వేలాది మంది అభిమానులు రోడ్లపైకి వచ్చి కేరింతలతో స్వాగతం పలికారు. జనసేనానిని నేరుగా చూసేందుకు భారీ స్థాయిలో తరలివచ్చారు. జనసైనికులు, అభిమానులు భారీ స్థాయిలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది.
@PawanKalyan mania in Vijayawada. @JanaSenaParty chief in vja had darshan of goddess sri kanaka Durga on Indrakeeladri & performed vahana puja to his poll campaign vehicle ‘Varahi’. @TheSouthfirst pic.twitter.com/x4lv8ESzSz
— SNV Sudhir (@sudhirjourno) January 25, 2023
#Varahi: @JanaSenaParty chief @PawanKalyan arrives to #Vijayawada to perform #vahanapooja for 'Varahi' at #Indrakeeladri. As the vehicle is not allowed atop the hill, it will be performed at the #Ammavaritemple near the ghat road. @NewsMeter_In @CoreenaSuares2 @KanizaGarari pic.twitter.com/NltXugqEfx
— SriLakshmi Muttevi (@SriLakshmi_10) January 25, 2023
#JanaSenani In Vijayawada 😎❤️@PawanKalyan @JanaSenaParty pic.twitter.com/T1e2uYVf4B
— Purna Guntur (@Purna_Guntur) January 25, 2023
Chief @PawanKalyan In Vijayawada !!🔥#VarahiReadyForElectionBattle pic.twitter.com/pNolg8ztxD
— PK Nithiin Fans (@PKNithiin_FC) January 25, 2023
ఇలాంటి చిన్న చిన్న పనులే నీలో ఉండే గొప్పతనాన్ని బయటపెడ్తు ఉంటాయి అన్నా @PawanKalyan ❤️
చూసే వాళ్లకి అది చిన్న విషయం కావొచ్చు కాని మాలాంటి అభిమానులని చాలా పెద్ద విషయం అది 🙏 pic.twitter.com/HBfYHFKqSM
— Minority JanaSainyam (MJS)™ (@MinorityMjs) January 25, 2023
PK