రాష్ట్ర రాజకీయాలకు గుంటూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడూ గుండెకాయ వంటివే. పాలించేది రాయలసీమ నేతలే అయినప్పటికీ శాశించేది మాత్రం గుంటూరు జిల్లా నేతలే అన్నది వాస్తవం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగే తంతు ఇదే. ఇక గుంటూరు జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతలైన రాయపాటి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ మధ్య గత 12 ఏళ్లుగా కొర్టు కేసు నడుస్తున్నది. గతంలో ఇద్దరూ కాంగ్రెస్ నేతలే. రాష్ట్రం విడిపోయిన తరువాత కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ గూటికి చేరారు. 2010లో రాయపాటి సాంబశివరావు కన్నా లక్ష్మీనారాయణపై వివాదాప్పద వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర రాజకీయాలకు గుంటూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడూ గుండెకాయ వంటివే. పాలించేది రాయలసీమ నేతలే అయినప్పటికీ శాశించేది మాత్రం గుంటూరు జిల్లా నేతలే అన్నది వాస్తవం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగే తంతు ఇదే. ఇక గుంటూరు జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతలైన రాయపాటి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ మధ్య గత 12 ఏళ్లుగా కొర్టు కేసు నడుస్తున్నది. గతంలో ఇద్దరూ కాంగ్రెస్ నేతలే. రాష్ట్రం విడిపోయిన తరువాత కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ గూటికి చేరారు. 2010లో రాయపాటి సాంబశివరావు కన్నా లక్ష్మీనారాయణపై వివాదాప్పద వ్యాఖ్యలు చేశారు.
Rayapati Kanna: రాష్ట్ర రాజకీయాలకు గుంటూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడూ గుండెకాయ వంటివే. పాలించేది రాయలసీమ నేతలే అయినప్పటికీ శాశించేది మాత్రం గుంటూరు జిల్లా నేతలే అన్నది వాస్తవం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగే తంతు ఇదే. ఇక గుంటూరు జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతలైన రాయపాటి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ మధ్య గత 12 ఏళ్లుగా కొర్టు కేసు నడుస్తున్నది. గతంలో ఇద్దరూ కాంగ్రెస్ నేతలే. రాష్ట్రం విడిపోయిన తరువాత కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ గూటికి చేరారు. 2010లో రాయపాటి సాంబశివరావు కన్నా లక్ష్మీనారాయణపై వివాదాప్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో, కన్నా పరువునష్టం దావా వేశారు. కోటి రూపాయల పరువునష్టం దావా వేశారు. దీనిపై గుంటూరు 4 వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. వీరిని కోర్టుకు హాజరుకావాలని జడ్జి ఆదేశించారు. కాగా, కోర్టుకు హాజరైన ఇరువురు నేతలు జడ్జి సమక్షంలో రాజీకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోగా, కన్నా లక్ష్మీనారాయణ పరువునష్టం దావా కేసును కూడా వెనక్కి తీసుకున్నారు. న్యాయమూర్తి సమక్షంలో ఇరువురు నేతలు రాజీకి రావడంతో కేసును జడ్జి కొట్టివేశారు.