GIS 2023: విశాఖ రాజధానిగా త్వరలోనే పాలన ప్రారంభం – సీఎం జగన్
Adminstration will start from Visakha very Soon, Says CM Jagan
త్వరలోనే విశాఖ పరిపాలనా రాజధానిగా మారబోతోందని సీఎం జగన్ మరోసారి ప్రకటించారు. తాను కూడా త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుతున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సమిట్ లో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రానికి 13 లక్షల కోట్ల పెట్టుబడులు
ఏపీలో రూ 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని సీఎం జగన్ వెల్లడించారు. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో 6 లక్షల మందికి ఉపాధి అవకాశం కలగనుందని తెలిపారు. 340 పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని, 92 MOU లు కుదుర్చుకుంటున్నామని సీఎం జగన్ వెల్లడించారు. ఈ రోజు, రేపు ఈ ఒప్పందాలు పూర్తవుతాయని, 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారని సీఎం వెల్లడించారు. 8.54 లక్షల కోట్ల పెట్టుబడి MOUలు ఇవాళ జరుగనున్నాయి మిగిలిన MOUలు రేపు జరుగనున్నాయని సీఎం వెల్లడించారు.
ఏపీ పాత్ర కీలకం
ఇండియా గ్రోత్ స్టోరీలో ఏపీ పాత్ర కీలకంగా మారిందని సీఎం జగన్ అన్నారు. సహజ వనరులు ఏపీ ప్రత్యేకత అని సీఎం జగన్ అన్నారు. ఏపీలో రెండు పారిశ్రామిక కారిడార్లు రాష్ట్రంలో ఉన్నాయని, స్కిల్డ్ యూత్, పారిశ్రామిక ఫ్రెండ్లీ ప్రభుత్వం ఏపీలో ఉందని సీఎం జగన్ తెలిపారు. ఏపీలో గ్రోత్ రేటు 11.34 శాతంగా నమోదైందని ఇది దేశంతోనే అధికమని సీఎం తెలిపారు. విశాఖలో జీ20 వర్కింగ్ కమిటీ సమావేశానికి కూడా ఏపీ ఆతిథ్యం ఇవ్వనుందనే విషయం కూడా సీఎం జగన్ గుర్తుచేశారు.
Andhra Pradesh has attracted Rs 13 lakh crore towards investment through 340 MoUs which will be signed between March 3 and 4, AP CM YS Jagan Mohan Reddy said, at the Global Investment Summit 2023 underway at Visakhapatnam. @TheQuint pic.twitter.com/5EXADLyo3p
— Nikhila Henry (@NikhilaHenry) March 3, 2023
Finance Minister Buggana: The dream is not only to reestablish AP as the industrial hub of India but as a Globe#APGIS2023#AdvantageAP pic.twitter.com/U3wlqaekjw
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) March 3, 2023
“Today AP is rapidly growing across all sectors under the leadership of CM Jagan’s governance and inclusive development model. AP government offers the Stability and confidence for the business”: T and Industries Minister Amarnath #APGIS2023 #AdvantageAP pic.twitter.com/bQu6UwT8Hn
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) March 3, 2023
#APGIS2023 వేదికపై జీఎమ్మార్, సీఎం శ్రీ వైయస్.జగన్, ముఖేష్ అంబానీ, కరణ్ అదానీ.. తదితరులు. pic.twitter.com/UKuIJndEER
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) March 3, 2023
#APGIS2023#AdvantageAP pic.twitter.com/vuAURW1oJ7
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) March 3, 2023
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు వేదికపైకి సీఎం, అంబానీ. వేదికపై వీరితోపాటు ఇతర దిగ్గజ పారిశ్రామిక వేత్తలు. #APGIS2023#AdvantageAP pic.twitter.com/PvCgrJnicb
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) March 3, 2023
జ్యోతి ప్రజ్వలనతో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ప్రారంభం. #APGIS2023#AdvantageAP pic.twitter.com/ga6HNjLQ8K
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) March 3, 2023
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) March 3, 2023
సదస్సు ప్రారంభానికి ముందు పారిశ్రామిక వేత్తలతో సీఎం. #APGIS2023#AdvantageAP pic.twitter.com/psRe0LZHBK
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) March 3, 2023
GIS 2023