mycityhyderabad
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • Covid Cases
  • Matrimony
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • Covid Cases
  • హైదరాబాద్
  • సినిమా
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • క్రీడలు
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • Home Andhrapradesh 1261 Crore Credited To Ap Dwakra Womens Accounts
Published Date - 10:27 AM, Fri - 22 April 22

ఏపీ డ్వాక్రా మహిళల ఖాతాలకు 1,261 కోట్లు జమ

By Chaganti
ఏపీ డ్వాక్రా మహిళల ఖాతాలకు 1,261 కోట్లు జమ

ఏపీ డ్వాక్రా మహిళల ఖాతాలకు 1,261 కోట్లు జమ

ఏపీ సీఎం జగన్ ఒంగోలు పర్యటనలో భాగంగా స్వయం సహాయక సంఘాల(డ్వాక్రా) బ్యాంకు ఖాతాలకు నగదు విడుదల చేశారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రూ.1,261 కోట్ల రూపాయలను డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ, అర్హత గల 9.76 లక్షల సంఘాలలోని 1,02,16,410 మహిళలకూ లబ్ది చేకూరనుందని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద ఇప్పటివరకు రూ.3,615 కోట్లు అందించామని అధికారంలోకి వచ్చిన తర్వాత సున్నా వడ్డీ కింద 2020 ఏప్రిల్ లో రూ.1,258 కోట్లు, 2021 ఏప్రిల్ లో రూ.1,100 కోట్లు, తాజాగా రూ.1,261 కోట్లు జమ చేశామని వివరించారు. 2014-19 మధ్య కాలంలో నాటి ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళలకు రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి, అక్షరాలా రూ.14,205 కోట్ల మేర చెల్లించకుండా మోసం చేసిందని ఆరోపించారు. దీంతో ఎ-గ్రేడ్, బి-గ్రేడ్ లుగా ఉన్న పొదుపు సంఘాలన్నీ దిగజారిపోయాయని, సి-గ్రేడ్, డి-గ్రేడ్ సంఘాలుగా మారిపోయాయని అన్నారు. గతంలో 18.36 శాతం ఎన్పీఏలుగా, అవుట్ స్టాండింగ్ జాబితాలో ఉన్న సంఘాలు నేడు కేవలం 0.73 శాతానికి పడిపోయాయని తెలిపారు. అయితే, పొదుపు సంఘాలకు 2019 ఎన్నికల నాటి వరకు ఉన్న అప్పు మొత్తం నాలుగు విడతల్లో ఇవ్వడం ద్వారా అక్కాచెల్లెమ్మలను అప్పుల ఊబి నుంచి తప్పించామని వెల్లడించారు.  

Tags
  • dwakra women
  • ys jagan

Related News

Hero Vishal: కుప్పంలో పోటీ అంటూ విశాల్‌ ని టెన్షన్ పెట్టింది వారేనా..!

Presidential Elections: నేడు రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్ము నామినేష‌న్‌..!

YSRCP Plenary: ఐదేళ్ల తర్వాత వైసీపీ ప్లీనరీ..పార్టీ నిర్మాణంలో కీలక మార్పులకు చాన్స్

Nara Lokesh vs Ycp: లోకేష్ దూకుడుతో మంగళగిరిలో వ్యూహం మార్చిన వైసీపీ..!

BJP Supporters: ఏపీలో ఏ పార్టీ అయినా బీజేపీకి బాసటగా ఉండాల్సిందేనా.. ?

తాజా వార్తలు

  • NTR Fan: కోమాలో ఉన్న ఎన్టీఆర్ అభిమాని మృతి..

  • Hyderabad: పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు..!

  • Telangana Congress: అన్న..చెల్లెలి మధ్య ఆధిపత్య పోరు..!

  • CM KCR : రెవెన్యూ సదస్సుల నిర్వహణపై సీఎం సమీక్ష

  • Nani: ‘అంటే సుందరానికి’ అంత నష్టం వచ్చిందా.. ?

Trending

    • Food Delivery : భారీ వర్షంలో గుర్రంపై ఫుడ్ డెలివరీ

    • Pawan Kalyan: మోడీ సభకు గైర్హాజరు వెనుక పవన్ కళ్యా‌ణ్ లెక్కలు వేరే ఉన్నాయా..?

    • MS Dhoni:మోకాలి నొప్పులతో బాధపడుతున్న ధోని

    • Chile Man : జీతం 40 వేలు… ఆ ఒక్క మిస్టేక్ తో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు !

    • Trending: ట్విట్టర్‌ ట్రెండింగ్‌.. మోదీ మస్ట్‌ ఆన్సర్‌

Logo-footer
My City Trichy
My City Theni
My City Tanjore
My City Thanjavur
My City Thoothukudi
My City Thoothukkudi
My City Tirunelveli
My City Ariyalur
image

Europe (62)

Middle East (2)

India (135)

Canada (56)

Brazil (2)

South East Asia (33)

Australia (7)

India (135) Europe (62) Canada (56) South East Asia (33) Australia (7) Brazil (2) Middle East (2)
Copyright © 2022 - All rights reserved.
Term Privacy Brand About Contact